వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఫోన్‌ !

-

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి మాజీ సీఎం వైయస్‌.జగన్‌ సంతాపం తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి పట్ల వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Former CM YS Jagan condoles the death of YSRCP Parliamentary Party leader YV Subba Reddy’s mother

సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుడ్ని కోరుకుంటానన్నారు. 85ఏళ్ల పిచ్చమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version