అల్లు అర్జున్ అరెస్ట్.. రంగంలోకి వైసీపీ !

-

అల్లు అర్జున్ అరెస్ట్.. రంగంలోకి వైసీపీ పార్టీ నేతలు దిగారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చాలా అన్యాయమంటూ… రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పై ఆగ్రహించారు. వెంటనే రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

Former Minister Ambati Rambabu reacts on Allu Arjun’s arrest

కాగా హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది తెలంగాణ సర్కార్‌. హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన FIR కాపీ ఇప్పుడు బయటకు వచ్చింది. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తు న్నారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news