నేడు గుడివాడ గురునాథరావు జయంతి…ఈ తరుణంలోనే… వైసీపీ నేతల నివాళులు అర్పించారు. అటు విశాఖలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు జయంతి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ,ఎమ్మెల్సీ లు.
MLC Botsa Satyanarayana, MP, MLCs paid tributes to Wada Gurunatha Rao
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… రాజకీయాల్లో గురునాథరావుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు. గురునాథరావు ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తి గుర్నాథరావు అన్నారు. ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి గురునాథరావు అంటూ కొనియాడారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.