బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. ఇక త్వరలోనే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

Former minister Mukesh Goud’s son Vikram Goud has resigned from BJP

గత ఏడాది కిందట బీజేపీ పార్టీలో చేరారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. కానీ బీజేపీలో సముచిత స్థానం లభించడం లేదని గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు విక్రమ్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news