పవన్ కళ్యాణ్ మూడో భార్యపై గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్స్‌ !

-

Former MP Gorantla Madhav sensational comments on Pawan Kalyan’s third wife: పవన్ కళ్యాణ్ మూడో భార్యపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి…ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మూడో భార్య ఓ క్రిస్టియన్… ఇప్పుడు హిందూ మతం పేరుతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడం దారుణం అంటూ ఆగ్రహించారు.

Former MP Gorantla Madhav sensational comments on Pawan Kalyan’s third wife

వైసీపీ పాలనలో 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని అన్నారు…ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్తానంటే జగన్ కు అనుమతి ఇవ్వలేదు… పిల్లలను చూసేందుకు లండన్ కు వెళ్లకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version