ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 24 శాతానికి HRA పెంపు..!

-

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారం రోజే ఇచ్చిన హామీల మేరకు 5 పైల్స్ పై సంతకాలు చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. తాజాగా హెచ్ఓడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ, హెచ్ఓడీ ఉద్యోగులకు హెచ్ఎస్ఏ కారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర సచివాలయ, (ఇంటి అద్దె భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం 16 శాతం ఉన్న హెచ్ఎస్ఏను 24 శాతానికి పెంచింది. 2025 జూన్ వరకు ఈ హెచ్ఐర్ఎ వర్తిస్తుందని పేర్కొంది. పెంచిన హెన్ఆర్ఎ మొత్తం రూ.25 వేలకు మించకుండా వర్తింప జేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ సిఫారులపై ఇంకా క్లారిటీ రానందున ఉద్యోగులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, హెర్ఆర్ఆ పెంచుతూ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news