టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు కి సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కస్టడి పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. బెయిల్ పై విచారణ జరపరాదంటూ కోర్టు పేర్కొంది. అయితే ఈనెల 14న బెయిల్ పిటిషన్ వేశామని.. ఇందుకు గత కొద్ది ఉదాహరణలను తీసుకుంటామని పేర్కొంది. చంద్రబాబు కస్టడీ పొడగింపు పై విచారణ జరపాలపి సీఐడీ ఏసీబీ కోర్టును కోరింది.
పలు జడ్జీమెంట్లును కోట్ చేసిన సీఐడీ న్యాయవాదులు. వాదనలు వినిపిస్తామంటే రెండు వాదనలపై వింటామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ముందు విచారణ జరపాలని చంద్రబాబు తరపు లాయర్లు. పలు జడ్జీమెంట్ల కోర్టు . ఈనెల 14న బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని.. బెయిల్ పిటిషన్ ముందు విచారణ జరపాలని చెప్పడంతో ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇలా వాదోపవాదనలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు పిటిషన్లవిచారణ రేపటికి వాయిదా పడింది. ఏ పిటిషన్ పై విచారణ చేపట్టాలని పట్టుబట్డారు. ఈ సమయంలో జడ్జీ కూడా అసహనం వ్యక్తం చేశారు.