విజయవాడలో భారీ వర్షాలు…15 రైళ్లు రద్దు !

-

విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 15 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

Heavy rains in Vijayawada 15 trains canceled

భారీ వర్షాల వల్ల విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల రద్దు.

1. విజయవాడ – డోర్నకల్
2. మచిలీపట్నం – బీదర్
3. భద్రాచలమ్ రోడ్ –
విజయవాడ
4. సికింద్రాబాద్ – గుంటూరు
5. విజయవాడ – గుంటూరు
6. గుంటూరు – మాచర్ల
7. మాచర్ల – నడికుడి
8. నడికూడ – మాచర్ల
9. మాచర్ల – గుంటూరు
10. గుంటూరు – విజయవాడ
11. విజయవాడ – గుంటూరు
12. గుంటూరు – విజయవాడ
13. డోర్నకల్ – విజయవాడ
14. విజయవాడ – డోర్నకల్
15. విజయవాడ – భద్రాచలం రోడ్

రైళ్లు రద్దు చేసిన దక్షణ మధ్య రైల్వే

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version