కర్నూలులో యువతి హల్‌ చల్‌..తాళి కట్టే ముందే ఆగిపోయిన పెళ్లి !

-

కర్నూలులో ఓ యువతి చేసిన హల్‌ చల్‌ తో..తాళి కట్టే ముందే ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్‌ లోని వెల్దుర్తి మండలం బ్రహ్మగుండంలో పీటల మీద ఆగింది ఓ పెళ్లి. తాళి కట్టే సమయంలో ఫోటోలు పంపి వరుడి భాగోతం బట్ట బయలు చేసింది విశాఖపట్నం కు చెందిన యువతి.

In Kurnool, the young woman’s marriage stopped before the tali was tied

దీంతో పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు వధువు కుటుంబ సభ్యులు. పెళ్లికి ముందే మరో యువతితో సహజీవనం చేశాడు వరుడు మహేంద్రనాయుడు. విశాఖ పోర్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మహేంద్రనాయుడు….అక్కడే మరో యువతితో సహజీవనం చేశాడు. అయితే.. తాళి కట్టే సమయంలో ఫోటోలు పంపి వరుడి భాగోతం బట్ట బయలు చేసింది విశాఖపట్నం కు చెందిన యువతి. దీంతో పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు వధువు కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news