BREAKING: మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడిపై మరో కేసు

-

మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడిపై మరో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ లో రోడ్డు ప్రమాదం చేసి ఒకరికి మృతికి కారణమయ్యాడు రహెల్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన ప్రమాదం కేస్ లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం రోడ్ నెం45 లో కారు ప్రమాదం జరిగింది. అయితే.. ఈ సంఘటనలో షకీల్ కొడుకు రహీల్ డ్రైవర్ కారు నడిపినట్టు కేసు నమోదు చేసారు అప్పటి పోలీసులు.

Former MLA Shakeel
Twist in son’s case

కేస్ ను రీ ఓపెన్ చేసిన వెస్ట్ జోన్ పోలీసులు… ఆ ప్రమాదం కూడా షకీల్ కొడుకు రాహీల్ చేసినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన మూడు రోజులకు లొంగిపోయ్యాడట రాహీల్ డ్రైవర్ ఆఫ్ఫాన్. తానే కారు నడిపినట్లు చెప్పడంతో అఫ్ఫాన్ పై కేస్ నమోదు చేసి రిమాండ్ చేశారు అప్పటి పోలీసులు. తాజా దర్యాప్తు లో ఆ రోజు కారు నడిపింది రాహీల్ గా గుర్తించిన పోలీసులు..మళ్లీ అతనిపై కేసు బుక్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news