ఏపీ భవన్ లో కలకలం. ఢిల్లీలోని ఏపీ భవన్‌ని పేల్చేస్తామని ఆగంతకులు మెయిల్ పెట్టారు. ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌కు మెయిల్ వచ్చింది.

ఏపీ భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులతో కలిసి గంటకుపైగా తనిఖీలు చేశారు.
- ఢిల్లీలోని ఏపీ భవన్‌ని పేల్చేస్తామని ఆగంతకుల మెయిల్
- ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపు
- ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌కు మెయిల్
- భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులతో కలిసి గంటకుపైగా తనిఖీలు