పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమా ?

-

దేవినేని ఉమా పేరు పెనమలూరుకు టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ మేరకు IVRS సర్వే పెనమలూరులో చేపట్టనుంది టీడీపీ పార్టీ. ఈ రోజు ఉదయం నుంచి పెనమలూరు వాసులకు ఫోన్స్ చేయనుంది టీడీపీ పార్టీ.

Is Devineni the candidate of Penamalur TDP

నిన్నే మైలవరం టికెట్ పై ఉమా కు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారం అందుతోంది. దీంతో పెనమలూరు సీటు ఎలా ఉంటుందనే విషయం పై సర్వే చేస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news