ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

-

ఈ ఏడాది ఫిబ్రవరి నెల ముగింపునకు వచ్చేసింది. ఇక మార్చిలో అలరించేందుకు అనేక సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి మార్చి మొదటి వారంలో మెగా ప్రిన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ సహా అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దామా

 

ఈ వారం థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే

  • ఆపరేషన్‌ వాలెంటైన్‌ – మార్చి 1
  • భూతద్దం భాస్కర్‌ నారాయణ – మార్చి 1
  • చారి 111 – మార్చి 1

ఈ వారం ఓటీటీలో చిత్రాలు/సిరీలు ఇవే!

ఆహా

  • బూట్‌ కట్‌ బాలరాజు – ఫిబ్రవరి 26

నెట్‌ఫ్లిక్స్‌

  • కోడ్‌ 8 (హాలీవుడ్‌) ఫిబ్రవరి 28
  • మామ్లా లీగల్‌ హై (హిందీ సిరీస్‌) మార్చి 1
  • స్పేస్‌మ్యాన్‌ (హాలీవుడ్) మార్చి 1

అమెజాన్‌ ప్రైమ్‌

  • వెడ్డింగ్‌ ఇంపాజిబుల్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 26
  • ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27
  • పూర్‌ థింగ్స్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27
  • నైట్‌ స్విమ్‌ (హిందీ ) మార్చి 1

జీ5

  • సన్‌ఫ్లవర్‌ (హిందీ సిరీస్‌2) మార్చి 1

Read more RELATED
Recommended to you

Latest news