పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదు..అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది. అన్ని పార్టీలు కలిసినా ఇప్పుడు అధికారంలోకి రాలేవు. జగన్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు. స్కామ్ లను బయటకు తీశారు. 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రమే కనపడదు
అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు అని పేర్కొన్నారు.
అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు. చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు
టీడీపీ అంపశయ్య మీద ఉంది. అఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు
ప్రతి స్కామ్ ని బయటపెడతాం. ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలి చేశారు. ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు.