విశాఖపట్నంలో కరోనా కేసు నమోదు..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ మొదలు అవుతున్నాయి. విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది.

It is being reported that a married woman from Maddilapalem, Visakhapatnam, has tested positive
It is being reported that a married woman from Maddilapalem, Visakhapatnam, has tested positive

మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితతో పాటు భర్త, పిల్లలకు RTPCR పరీక్షలు చేశారు వైద్యులు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు వైద్యులు. చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news