covid19

ఫ్యాక్ట్ చెక్: anaesthetics ని వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీసుకుంటే మరణిస్తారా..?

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది సతమతమౌతున్నారు. అయితే వ్యాక్సిన్ చేయించుకున్న తరువాత కరోనా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు మత్తు మందుని (anaesthetics)  తీసుకుంటే ప్రాణానికి ప్రమాదమా...? దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.   సాధారణంగా ఏమైనా సర్జరీ లాంటివి...

కరోనా నుండి రికవరీ అయిన వ్యక్తికి గ్రీన్ ఫంగస్..!

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులని మనం చూడాల్సి వస్తోంది. నిజంగా ఈ మహమ్మారి ఎందరో మందిని ఇప్పటికే పట్టి పీడించింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక కొత్త గ్రీన్ ఫంగస్ కేసు నమోదయింది. కరోనా నుండి రికవరీ అయిన 34 ఏళ్ల వ్యక్తికి గ్రీన్ ఫంగస్ వచ్చిందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి...

వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు: ప్రభుత్వం

కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా వాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా ఎటువంటి బుకింగ్ అవసరం లేదని వెల్లడించింది. అయితే పల్లెటూర్ల లో వ్యాక్సినేషన్ ముందుగా బుక్ చేసుకోవడం లో చాలా మంది ఇబ్బందులు...

త‌న ఆశ‌యం ఏంటో చెప్పిన సోనూ.. నువ్వు దేవుడివ‌య్యా!

క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దేశం మొత్తం మార్మోగిపోతున్న ఒకే ఒక్క పేరు సోనూసూద్‌. ఎవ‌రికి ఏ సాయం కావాల‌న్నా ఆయ‌న‌నే త‌లుచుకుంటున్నారు. మొద‌టి వేవ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన సేవ‌ల‌తో ప్ర‌జ‌ల్లో నిజమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూ సూద్. ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేని అనేక ప‌నుల‌ను చేస్తూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు. ఇక...

పూణే బేస్డ్ స్టార్టప్ అభివృద్ధి చేసిన 3D మాస్కులు..!

కరోనా వైరస్ కారణంగా మాస్కు తప్పనిసరి అయిపోయింది.  పూణే బేస్డ్ స్టార్టప్ త్రీడి మాస్క్లను తీసుకు వచ్చింది. యాంటీవైరస్ గుణాల తో ఈ మాస్క్ ఉంటుంది సోమవారం నాడు ఈ విషయాన్ని అధికారులు చెప్పారు. థింకర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేత దీనిని డవలప్ చేయబడింది. వైరస్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటం...

గుడ్ న్యూస్…క‌రోనాతో చ‌నిపోయిన‌ వారికి భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన జగన్ స‌ర్కార్..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ దాటికి చాలా మంది ప్రజలు మృతి చెందారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఈ వైరస్ భారిన పడుతున్నారు. అటు వైద్యులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో  జగన్ సర్కార్...

కరోనా నుండి పిల్లలని సురక్షితంగా ఉంచడానికి ఆయుష్ మినిస్టరీ జారీ చేసిన గైడ్లైన్స్..!

కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఎన్నో ఇబ్బందులు బారిన పడుతున్నారు. అయితే ఇప్పటికే కరోనా లో రెండు వేవ్స్ ని మనం చూశాం. కరోనా మూడవ కూడా త్వరలో వస్తుందని మనం విన్నాం. అయితే పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దానిపై ఆ విషయం మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. బయటకు...

తెలంగాణలో శాంతించిన కరోనా.. భారీగా తగ్గిన కేసులు

తెలంగాణలో లాక్ డౌన్ ను కెసిఆర్ సర్కార్ పటిష్టంగా అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 1280 కరోనా కేసులు నమోదయ్యాయి....

కోవిడ్ 19: ఆ 28దేశాలకు గేట్లు తెరిచిన అబుదాబి.. ఇండియాకి నో ఛాన్స్.

కరోనా మూలంగా అన్ని దేశాలు తమ తలుపులు మూసుకున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుండి తమ దేశానికి పర్యటకులను అనుమతించడం లేదు. అలాంటి నిబంధనలు అబుదాబి కూడా పెట్టింది. ఐతే తాజాగా ఈ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చేందుకు 28దేశాలకు గ్రీన్...

సింగరేణి కార్మికులకు కరోనా వ్యాకినేషన్ నేటినుంచే.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే మెగా వ్యాక్సినేషన్లు వేగంగా ప్రారంభమయ్యాయి. సూపర్ స్ప్రెడర్లుగా భావించే వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ మొదలు కానుంది. ఈ రోజు నుండి పది రోజుల పాటు పెద్దపల్లి సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. 11ఏరియాల్లోని 29వేల...
- Advertisement -

Latest News

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది....
- Advertisement -

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...