BREAKING: అచ్యుతాపురం బాధిత కుటుంబాలకు జగన్‌ భారీ ఆర్థిక సాయం !

-

BREAKING: అచ్యుతాపురం బాధిత కుటుంబాలకు జగన్‌ భారీ ఆర్థిక సాయం అందించేందుకు నిర్నయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అచ్యుతాపురం ప్రమాద మృతులకు అండగా నిలవనుంది వైసీపీ పార్టీ. ఇందులో భాగంగానే వైసీపీ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట జగన్‌ మోహన్‌ రెడ్డి.

Jagan is determined to provide huge financial assistance to the affected families of Atchutapuram

ఇక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బొత్స ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం పంపిణీ జరుగనుందని సమాచారం. కొద్ది సేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకుందట వైసీపీ అధిష్ఠానం. దీంతో వైసీపీ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇక దీనిపై కాసేపట్లోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version