BIG BREAKING: అంగన్వాడీలను తొలగించాలని జగన్ సర్కార్ ఆదేశం !

-

ఏపీ అంగన్వాడీలకు ఊహించని షాక్ తగిలింది. అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడి వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Jagan Sarkar order to remove Anganwadis

ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలుచోట్ల అంగన్వాడీలపై వేటు వేశారు. మరోవైపు ‘ఛలో విజయవాడ’కు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, డిమాండ్ ల సాధనకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు డిసెంబర్ 8 నుంచి సమ్మెబాట పట్టారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియులు కలిసి ఉమ్మడిగా సమ్మెలోకి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version