తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా..? మరి దీనిపై జగన్ సంతకం పెడతారా!

-

Jagan to visit Tirumala temple on September 28, calls for forgiveness rituals for AP CM’s sin: ఎల్లుండి తిరుమల శ్రీవారిని వైయస్ జగన్మోహన్ రెడ్డి దర్శించు కోనున్నారు. ఈ తరుణంలోనే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి కు కొత్త సమస్య వచ్చి పడింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అతను డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Jagan to visit Tirumala temple on September 28, calls for forgiveness rituals for AP CMs sin

బ్రిటిష్ హయాం నుంచే అన్యమతస్తులు ఎవరైనా శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసేటు వంటి సాంప్రదాయం ముందు నుంచే ఉంది. వెంకటేశ్వర స్వామిపై తమకు గౌరవం, నమ్మకం ఉందని…. దర్శనానికి అనుమతించాలని ఆ ఫారంపై సంతకం చేయాలి. 1933 ముందు వరకు మహంతులు దీనిని పర్యవేక్షించేవారు. మరి తిరుమల డిక్లరేషన్ ఫారంపై వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేస్తారా..లేదా అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version