రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ : పవన్ కళ్యాణ్

-

రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి తాము కూడా రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు.

Jana Sena contest in two constituencies said Pawan Kalyan

‘చంద్రబాబు లాగే నాకు ఒత్తిడి ఉంది. అందుకే రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నా. పొత్తుల్లో ఒక మాట అటు ఇటు ఉన్నా… రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం’ అని పవన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news