విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్‌ దీక్ష

-

జనసేన నేత పోతిన మహేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్‌ దీక్షకు దిగారు.. కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం అన్నారు జనసేన నేత పోతిన మహేష్‌.

Jana Sena leader Mahesh Diksha to give Vijayawada west seat

ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా.. పవన్‌ కల్యాణ్‌పై నమ్మకం ఉందన్నారు పోతిన మహేష్‌. నాకు టికెట్టు ఇవ్వకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. దీంతో విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్‌ దీక్షకు దిగారు..

Read more RELATED
Recommended to you

Latest news