BREAKING: తోట త్రిమూర్తులు కుమారుడి కారును ధ్వంసం చేసిన జనసేన !

-

తోట త్రిమూర్తులు కుమారుడి కారును ధ్వంసం చేసింది జనసేన. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా..కపిలేశ్వరపురం మండలం వల్లూరులో అర్ధరాత్రి జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్వీరాజ్ కారును ధ్వంసం చేశారు జనసేన నాయకుడు లీలా కృష్ణ అనుచరులు.

Janasena vandalized the son of Thota Trimurtulu

ఈ తరుణంలోనే… జనసేన నియోజకవర్గ ఇంచార్జి వేగుళ్ళ లీలా కృష్ణ తో పాటు మరో ఇద్దరిపై అంగర పోలీసు స్టేషన్ లో రెండు కేసులు నమోదు అయింది.  లీలా కృష్ణ అదుపులోకి తీసుకున్న పోలీసులు…ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news