ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు నెలలకు ఒకసారి జాబు మేళాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే మెగా డీఎస్సీ పోయిన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు.. జాబ్ మేళాల పై… దృష్టి పెట్టడం జరిగింది.

అని నియోజకవర్గంలోని ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి అయినా జాబ్ మేళాలు నిర్వహించాలని… ఏపీ కలెక్టర్ లందరికీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సెస్ ఇంకా పూర్తి కాకపోవడం పై చాలా ఆగ్రహం వ్యక్తం.. చేశారు. ఏపీలోని యువతకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని తెలిపారు. దీనికోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ గా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం కోసం రిజిస్టర్ చేసుకున్న వారి ట్రైనింగ్ ప్రారంభించాలని కూడా స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.