BREAKING: జోగి రమేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట

-

మాజీ జోగి రమేష్ కు ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ జోగి రమేష్. ఈ తరుణంలోనే.. ఈ నెల 16 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో మాజీ జోగి రమేష్ కు ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది.

Jogi Ramesh gets relief in AP High Court

మాజీ జోగి రమేష్ కు ఒక్కనికే కాదు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు అందరికీ ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలకు ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version