తనకు ఆకలేస్తే బీఫ్ తింటాడని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు KA పాల్. తన భార్య, పిల్లలు అంత క్రైస్తవులే అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పాడని ఫైర్ అయ్యారు. వాళ్ల అమ్మ దీపం వెలిగిస్తే వాళ్ల నాన్న దానికి సిగరెట్ వెలిగించుకునే వాడని కూడా ఆయనే చెప్పాడన్నారు. ఏపీని మరో యూపీ, మణిపూర్ లాగా చేస్తామంటే చేయనివ్వబోమన్నారు.

డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణే ఈరకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సామాన్య పాస్టర్లు ఎలా మాట్లాడుతారు? అని నిలదీశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సీఎం చంద్రబాబు న్యాయం చేస్తాడని నమ్ముతున్నామన్నారు. ఒకవేళ న్యాయం చేయకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు KA పాల్.
తనకు ఆకలేస్తే బీఫ్ తింటాడని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పాడు : KA పాల్
తన భార్య, పిల్లలు అంత క్రైస్తవులే అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పాడు
వాళ్ల అమ్మ దీపం వెలిగిస్తే వాళ్ల నాన్న దానికి సిగరెట్ వెలిగించుకునే వాడని కూడా ఆయనే చెప్పాడు
ఏపీని మరో యూపీ, మణిపూర్ లాగా చేస్తామంటే… pic.twitter.com/Zi6s7FcTli
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2025