ka paul

సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్

నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది మంటలని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటల తీవ్రత పెరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి...

CBI అధికారులకు కేఏ పాల్ మరో లేఖ..

ఇటీవల కొత్త సెక్రటేరియట్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై ఎంక్వైరీ చేయాలని సిబిఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సెక్రటేరియట్ లోకి మీడియాను అనుమతించకపోవడం పై అనుమానాలు ఉన్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు ఆరో ఫ్లోర్ కు ఎలా వ్యాపించాయని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం భారీ స్థాయిలో...

కొత్త సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయి.. సీబీఐ విచారణ జరపాలి : కేఏ పాల్‌

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలంగాణ సెక్రటేరియట్‭లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో, మూఢ నమ్మకాలతో సెక్రటేరియట్‭ను కూల్చేశాడని ఆరోపించారు. కూల్చివేతపై హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్న ఆయన.. దీనిపై...

నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది – KA paul

నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా? మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్...తెలంగాణలో ఈ గుండాయిజం ఎంటి? నన్ను హైదరబాద్ లో తెలంగాణాలో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారా? అంబేడ్కర్ సెక్రటేరియట్ ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం...

హైదరాబాద్ లో కెఏ పాల్ హౌస్ అరెస్ట్

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో అన్ని హాంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ...

గద్దర్కు రూ.150 కోట్లిచ్చిండు కేసీఆర్‌ : కేఏ పాల్‌

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్కు రూ.150 కోట్లిచ్చి మునోగుడు ఉపఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై...

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిందే – KA paul

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిందేనని KA paul పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబు, జగన్, మోడీ ని చూశారు. పవన్ సీఎం అవ్వనని చెప్పారు. ఆయనే ఫెయిలుర్ నాయకుడు అనిచెప్పాడని చురకలు అంటించారు పాల్. ఎందుకు ఓటు వేస్ట్ చేస్తారు. డబ్బుల కోసం తోట చంద్రశేఖర్ వంటి వారు బీ అర్ ఎస్ లో చేరారని...

పవన్‌ రాజకీయాలు వదిలేయ్‌.. లేకుంటే నాపార్టీలోకి రా : కేఏ పాల్‌

మరోసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేఏ పాల్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు కేఏ పాల్. పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని కేఏ పాల్...

రైతులకు మంచి రోజులు వచ్చాయి.. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు – కేఏ పాల్

కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా గత మూడు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తన భూమి పోతుందన్న భయంతో ఓ రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర...

హరిరామజోగయ్యా…నాతో కలిసి రండి… అందరం కలిసి పోరాడుదాం : కేఏ పాల్‌

హరిరామజోగయ్యా... ఈ వయసులో నీకెందుకు ఈ ధర్నాలు, దీక్షలు? మీకు కావాల్సింది ఏమిటి... రిజర్వేషన్లా, రాజ్యాధికారమా? అంటూ ప్రశ్నించారు ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. సీనియర్ రాజకీయవేత్త, మాజీమంత్రి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...