వైసీపీకి బిగ్ షాక్.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్.. ఎన్ని రోజులు అంటే ?

-

Kakani Govardhan Reddy remanded: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కాకానికి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ ను వెంకటగిరి కోర్టు… విధించడం జరిగింది. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారని సమాచారం.

kakani
kakani

Read more RELATED
Recommended to you

Latest news