నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి

-

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి కానున్నారు. ఈ మేరకు విజయవాడకు చేరుకున్నారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఈ తరుణంలోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి అయ్యారు.

Kapil Dev, the former captain of the Indian cricket team reached Vijayawada

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే కపిల్ దేవ్ కు ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు…ఘన స్వాగతం పలికారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version