లోకేష్ తల్లే ఆడదా..? జగన్ తల్లి, భార్య ఆడవాళ్లు కారా..? – కొడాలి నాని

-

నారా లోకేష్ తల్లే ఆడదా..? జగన్ తల్లి, భార్య ఆడవాళ్లు కారా..? అని సంచలన వ్యాఖ్యలు చేశాడు కొడాలి నాని. మా భార్య బిడ్డలు ఆడవాళ్లు కారా..? లోకేష్ తల్లిని అల్లరి చేసింది చంద్రబాబేనని ఫైర్‌ అయ్యారు. పంది డ్రెస్ వేస్తే రోజా అని టీడీపీ ఆఫీసులో కూర్చొబెట్టి మాట్లాడిస్తారా..? చంద్రబాబు కుటుంబంలోనే ముగ్గురు, నలుగురు పిచ్చొళ్లు ఉన్నారన్నారు.

లోకేషేం చేస్తాడు బొచ్చు…లోకేష్ బెదిరిస్తే బెదురుతామా..?అని మండిపడ్డారు. నన్నో.. వంశీనో.. అంబటినో.. ద్వారంపూడినో టచ్ చేసి చూడు లోకేష్.. దమ్ముంటే.. ఒక్కడినైనా టచ్ చేసి చూడన్నారు. మరోసారి భారతమ్మ పేరు ప్రస్తావిస్తే అంతు చూస్తామని… జగన్ ఊరుకుంటారేమో కానీ.. మేం ఒప్పుకోమని హెచ్చరించారు.

420 చంద్రబాబు.. పార్టీ నడిపే విధానాం ఇదేనా..? రేపట్నుంటి చూసుకుందాం.. నువ్వో నేనో అన్నారు. చంద్రబాబన ఓ కాపీ రాయుడు… జగన్ గృహసారధులంటే.. చంద్రబాబు సాధికారిక సారధులన్నాడని తెలిపారు. ఎవడోకడి తోక పట్టుకుని వేలాడ్డమే చంద్రబాబు పని…చంద్రబాబుకు బుర్ర ఉందా..అని ప్రశ్నించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news