మ‌ద్యం దుకాణాలు..చంద్రబాబు సర్కార్‌ కు భారీ ఆదాయం

-

 

 

మ‌ద్యం దుకాణాల లైసెన్స్‌ల‌తో ఏపీ ప్ర‌భుత్వానికి భారీగా ఆదాయం లభిస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులు స్వీకరించారు. ఈ తరుణంలోనే… రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం ఏపీ ప్ర‌భుత్వానికి సమకూరిందట.

AP Wine Shops Bandh Decision Delayed Due to Floods

ఇక నేడు, రేపు కూడా అవకాశం ఉండడంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 2 దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అత్య‌ధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు ఏపీ సర్కార్‌ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version