తూర్పుగోదావరిలో దారుణం…అక్రమంగా వయాగ్రా టాబ్లెట్, అబార్షన్ కిట్లు

-

తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. నిషేధిత మందులు ఎమర్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు.

Medical mafia is rampant in East Godavari district
Medical mafia is rampant in East Godavari district

వయాగ్రా టాబ్లెట్, అబార్షన్ కిట్లు అమ్మకాలు జోరు జరుగుతున్నాయి. మెడికల్ షాపులు, ఆర్ఎంపి లు, పి.ఎం.పి. వద్ద నిషేధిత మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నారు డ్రగ్ అధికారులు. ఇక డ్రగ్స్ అధికారులు దాడులతో పలు మెడికల్ షాప్స్ మూసివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news