మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా కొట్టింది.ఈ తరుణంలో 7 కోట్ల నగదు బయటపడింది. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ తూర్పుగోదావరి దగ్గర ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడింది.. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు డబ్బులు చూసి ఎలక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీకి చెప్పగా వాళ్లు తనిఖీలు చేస్తే 7 కోట్ల నగదు దొరికింది.

ఇక దీనిపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, పిఠాపురం బయలుదేరారు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ. కాసేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు రామ్‌చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ. ఈ సందర్బంగా ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలిపారు మెగా అభిమానులు.