Breaking: ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్ కు ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు

-

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్ కు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.

Minister Payyavula Keshav phoned senior TDP MLA Butchaiah Chaudhary

ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహరించాలని కోరారు పయ్యావుల.ఇక దీనికి అంగీకరించిన బుచ్చయ్య చౌదరి..ఆదేశాలు పాటిస్తానని పేర్కొన్నారు. ఇక రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు గవర్నర్. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య… ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version