మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చారు. తాజాగా మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్ ఆమె వేసుకున్న డ్రెస్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. స్పోర్ట్స్ డ్రెస్‌లో తాజాగా సందడి చేశారు మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి స్పోర్ట్స్ డ్రెస్‌లో హాజరయ్యారు మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్. ఔత్సాహికులతో కలిసి రన్‌లో పాల్గొని సందడి చేశారు అమృత. వృత్తిపరంగా నటి, గాయకురాలిగా రాణించిన అమృత… స్పోర్ట్స్ డ్రెస్‌లో తాజాగా సందడి చేశారు.
సీఎం భార్య వీడియో వైరల్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ నిన్న ముంబైలో జరిగిన ఓ మారథాన్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ డ్రెస్‌లో వచ్చిన ఆమె అక్కడి నిర్వాహకులు, మారథాన్ ఔత్సాహికులతో కలిసి సందడి చేశారు. pic.twitter.com/Gl0uLMzLqo
— ChotaNews App (@ChotaNewsApp) January 22, 2025