Minister Ramprasad Reddy’s wife insults the police: పోలీసులపై మంత్రి భార్య తిట్ల పురాణం ప్రారంభించారు. మంత్రి భార్యకి కూడా పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని హుకుం జారీ చ ఏశారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో పోలీసులుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవరర్తించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. రాయచోటి నియోజకవర్గంలో తాను పర్యటనకు వస్తున్నానని తెలిసి కూడా ఎస్కార్ట్‌గా ఎందుకు రాలేదని నిలదీశారు. డ్యూటీ కూడా సరిగా చేయడం రాదా అని మండిపడ్డారు. అయితే ఎలాంటి పదవిలో లేని ఆమె అధికారులతో మాట్లాడిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
https://x.com/TeluguScribe/status/1807705815320875432