సీఎం చంద్రబాబును కలిసారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. గత వైసీపీ హయాంలో భారీగా లిక్కర్ స్కాం జరిగిందని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు లావు శ్రీకృష్ణదేవరాయలు.

రూ.4 వేల కోట్లు విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా తో చర్చించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అటు నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కూటమి అంతర్గత విషయాలపై అమిత్ షాతో చర్చించారు ఎంపీ లావు.