తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రజలకు అలెర్ట్. రేపు చంద్రగిరిలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రేపు(బుధవారం) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఒక ఎంపీపీ, రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి(మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.