మహిళా VROను లైంగికంగా వేధించిన MRO సస్పెండ్

-

మహిళా VROను లైంగికంగా వేధించిన MRO సస్పెండ్ అయ్యాడు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వాకాడు తహసీల్దార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి . విషయం కలెక్టర్ దృష్టికి చేరడంతో చర్యలు తీసుకున్నారు. దింతో మహిళా VROను లైంగికంగా వేధించిన MRO సస్పెండ్ అయ్యాడు.

MRO suspended for sexually harassing female VRO
MRO suspended for sexually harassing female VRO

ఇక ఈ ఘటనపై విచారణ అధికారిగా లీగల్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్ నియామకం
అయ్యారు. కాగా, ఇంటికి వచ్చి బట్టలు విప్పి కోరిక తీర్చాలంటూ మహిళా VROను వేధించిన MRO ను చితకబాదారు మహిళా VRO తల్లి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా VROను కొన్నేళ్లుగా లైంగికంగా వేదించారు MRO. మీ ఇంటికి వస్తా కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా? అని మెసేజ్‌లు పెట్టారు MRO.

 

Read more RELATED
Recommended to you

Latest news