నారా భువనేశ్వరి: చంద్రబాబు కి రెస్ట్ ఇద్దాం.. నన్ను గెలిపిస్తారా..?

-

కుప్పం నిజం గెలవాలి కార్యక్రమం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి సరదాగా కామెంట్స్ చేశారు. చంద్రబాబుని 35 ఏళ్లు గెలిపించారు. ఈసారి నన్ను గెలిపిస్తారా అని ఆమె అడిగారు. దీంతో సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు ఇద్దరూ కావాలని కార్యకర్తలు చేతులెత్తారు అలా కుదరదు ఎవరో ఒకరి పేరు చెప్పాలని భువనేశ్వరి సభకి వచ్చిన వాళ్ళని కోరారు.

Nara Bhuvaneshwari

ఎప్పుడు సీరియస్ చర్చలే కాదు సరదాగా మాట్లాడుకోవాలని అన్నారు ఇది నేను సరదాగానే అంటున్నాను. ప్రస్తుతం తను చాలా హ్యాపీగా ఉన్నానని అన్నారు. రాజకీయాలకి తను దూరంగా ఉంటానని చెప్పారు చంద్రబాబుపై నారా భువనేశ్వరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోని కూడా నేటి సెన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version