ఏపీ బాలికల కోసం ‘కలలకు రెక్కలు’ పథకం.. ఎప్పుడు ప్రారంభం అంటే ?

-

Andhra Pradesh Kalalaku Rekkalu:  ఏపీ బాలికలకు శుభవార్త చెప్పింది కూటమి సర్కార్. ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించాడు. జూన్ 6వ తేదీ నుంచి మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.

nara lokesh on Andhra Pradesh Kalalaku Rekkalu
nara lokesh on Andhra Pradesh Kalalaku Rekkalu

టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండాలని సూచనలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. అంబేద్కర్ విదేశీ విద్య పునః ప్రారంభానికి గైడ్‌లైన్స్‌ రూపొందించాలన్న లోకేశ్… ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

TDP - Janasena : ప్రభుత్వ హామీతో ఆడబిడ్డలకు రుణాలు, ఉమెన్స్ డే వేళ టీడీపీ  సరికొత్త హామీ - వెబ్ సైట్ కూడా ప్రారంభం-tdp chief chandrababu announces kalalaku  rekkalu scheme for girls on international womens day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

 

Read more RELATED
Recommended to you

Latest news