NTR ను వెన్నుపోటు పొడవటంలో భువనేశ్వరి పాత్ర – నారమిల్లి పద్మజ

-

NTR ను వెన్నుపోటు పొడవటంలో భువనేశ్వరి పాత్ర ఉందంటూ ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా పై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి ఎందుకు ఖండించటం లేదు?? అని ఆగ్రహించారు.

Naramalli Padmaja slams nara bhuvaneshwari
Naramalli Padmaja slams nara bhuvaneshwari

అవినీతి కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు జైల్లో ఉంటే మహిళా నాయకులం అంటూ భువనేశ్వరి, బ్రాహ్మణి రోడ్డు మీదకు వచ్చారని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ. సాటి మహిళ పట్ల మీ పార్టీ నాయకులే నీచంగా మాట్లాడితే ఆనందిస్తారా?? అని మండిపడ్డారు. కన్న తండ్రిని భర్త వెన్నుపోటు పొడవటంలో భువనేశ్వరి పాత్ర కూడా ఉందని అనుమానం వస్తుందని వివాదస్పద వ్యాఖ్యలకు తెరలేపారు ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ. చంద్రబాబు స్కిల్ స్కాం లో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడని…కానీ నారా లోకేష్‌ మాత్రం ఢిల్లీ పారిపోయాడంటూ చురకలు అంటించారు ప్రభుత్వ సలహాదారు నారమిల్లి పద్మజ.

Read more RELATED
Recommended to you

Latest news