ఏపీ ప్రజలకు అలెర్ట్. ఏపీలో ఇవాళ్టి నుంచి యధావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. నిన్న అత్యవసరంగా సీఎం చంద్రబాబుతో ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధుల సమావేశం అయ్యారు. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ఇందుకోసం తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు హామీతో నేటి నుంచి యధావిధిగా కొనసాగనున్నాయి ఎన్టీఆర్ వైద్య సేవలు. దింతో ఏపీలో ఇవాళ్టి నుంచి యధావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి.
- ఏపీలో ఇవాళ్టి నుంచి యధావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు
- నిన్న అత్యవసరంగా సీఎం చంద్రబాబుతో
ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధుల సమావేశం - ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
- ఇందుకోసం తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేస్తామని సీఎం హామీ
- ముఖ్యమంత్రి హామీతో నేటి నుంచి యధావిధిగా కొనసాగనున్న ఎన్టీఆర్ వైద్య సేవలు