నారా వారి వేదికపై.. ఓ కుర్రాడి అల్లరి చేష్టలు వెలుగు చూశాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా.. నారావారిపల్లిలో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో.. పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, చిన్నారులకు బహుమతులు అందజేశారు సీఎం చంద్రబాబు.
అయితే… ఈ సందర్భంగా.. రెండోసారి బహుమతి అందుకునేందుకు స్టైజ్‌పైకి వచ్చి అల్లరి చేశాడు ఓ కుర్రాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
నారావారి వేదికపై.. ఓ కుర్రాడి అల్లరి చేష్టలు!
సంక్రాంతి పండుగ సందర్భంగా.. నారావారిపల్లిలో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో..
స్థానిక ప్రజలు, చిన్నారులకు బహుమతులు అందజేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా.. రెండోసారి బహుమతి అందుకునేందుకు స్టైజ్‌పైకి వచ్చి అల్లరి చేసిన ఓ కుర్రాడు… pic.twitter.com/FHIw3Mooxi
— Pulse News (@PulseNewsTelugu) January 13, 2025