గాడిదకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగింపు..!

-

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికు ఘోర అవమానం చోటు చేసుకుంది. గాడిదకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగించారు కొంత మంది నేతలు. నిన్న కరీంనగర్ లో జరిగిన మీటింగ్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పాడి కౌశిక్ దాడి చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Sanjay Kumar’s followers tied Kaushik Reddy’s photo to a donkey to protest against Kaushik Reddy’s conduct

అయితే… పాడి కౌశిక్ రెడ్డి తీరుకు నిరసనగా గాడిదకు కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగించారు సంజయ్ కుమార్ అనుచరులు. పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే… గాడిదకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగించారు కొంత మంది నేతలు, సంజయ్ కుమార్ అనుచరులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version