క్రిస్టియన్ కాళ్లు మొక్కి నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్

-

క్రిస్టియన్ కాళ్లు మొక్కి నామినేషన్ వేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ పిఠా పురంలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..అనంతరం క్రిస్టియన్ మహిళ ఆశీర్వాదం తీసుకున్నారు. భారీ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన క్రిస్టియన్ మహిళ, పెద్దావిడ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వచనాలు స్వీకరించారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan nominated Christian legs

కాగా, ఈ తరుణంలోనే గొల్లప్రోలు నుంచి పిఠాపురం కు ర్యాలీ తీశారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. అలాగే, శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేశారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఇక సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్‌. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news