ఏపీ మంత్రి నారా లోకేశ్ కుమారుడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు నారా దేవాన్ష్. అయితే.. ఈ సంఘటన నెల రోజుల కిందటే జరిగింది. కానీ… తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కుమారుడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు.
పిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచారు దేవాన్స్.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. దీంతో.. ఏపీ మంత్రి నారా లోకేశ్ కుమారుడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించడంపై చర్చ జరుగుతోంది.
నారా లోకేశ్ కుమారుడిపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నారా దేవాన్ష్
పిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన దేవాన్స్.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్… pic.twitter.com/kTjTpa9XbK
— BIG TV Breaking News (@bigtvtelugu) January 27, 2025