నేడు పిఠాపురంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

-

నేడు పిఠాపురంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పయనం కానున్నాడు. ఈ సందర్భంగా ఉగాది వేడుకల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్‌. గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో పార్టీ నేతకు చెందిన నూతన భవనం లో ఉండనున్నారు పవన్.

Pawan Kalyan ugadi tour

పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది ప్రకటించనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. కాగా నిన్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి… పోతిన మహేష్ రాజీనామా చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version