రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్‌..A6 గా !

-

మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్‌ షాక్‌ తగిలింది. మచిలీపట్నం రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. మొన్నటి వరకు మాజీ మంత్రి పేర్ని నాని పేరు లేదు. తాజాగా రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని నిందితుడిగా చేర్చారు పోలీసులు.

Police has made former minister Perni Nani an accused in the case of missing ration rice

A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. అటు ముందస్తు బెయిల్ పై ఉన్నారు A1 పేర్ని జయసుధ. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ తాజాగా వచ్చింది. రేషన్‌ బియ్యం మాయం కేసులో ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది కృష్ణా జిల్లా కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news