మందుబాబులకు గుడ్ న్యూస్.. నేడు తెలంగాణలో ఫ్రీ క్యాబ్ సర్వీస్ !

-

తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్ అందింది. నేడు తెలంగాణలో ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది.

Hyderabad launches free cab service

91776 24678 నెంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామని వెల్లడించింది తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది అసోసియేషన్. దీంతో తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్ అందింది.

Read more RELATED
Recommended to you

Latest news