హర్షసాయికి ఏపీ పోలీసుల షాక్‌..ఆ అగ్రిమెంట్‌ రద్దు !

-

ప్రముఖ యుట్యూబర్‌ హర్షసాయికి మరో షాక్‌ తగిలింది. ప్రముఖ యుట్యూబర్‌ హర్షసాయికి ఏపీ పోలీసులు షాక్‌ ఇచ్చారు. గ‌తంలో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్‌ చేస్తూ.. ప్రముఖ యుట్యూబర్‌ హర్షసాయికి ఏపీ పోలీసులు షాక్‌ ఇచ్చారు. ప్రముఖ యుట్యూబర్‌ హర్షసాయితో దిశా యాప్ ప్ర‌మోష‌న్‌కు అగ్రిమెంట్ చేసుకున్నారు ఏపీ పోలీసులు.

Popular YouTuber Harshasai was shocked by AP Police

ఇప్పుడు లైంగిక దాడి కేసులో హ‌ర్ష‌సాయి నిందితుడిగా ఉండ‌డంతో అగ్రిమెంట్ క్యాన్సిల్‌ రద్దు చేసుకున్నారు. హర్ష సాయి రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై… తాజాగా యూట్యూబర్ హర్ష సాయి… స్పందించడం జరిగింది. తనపై వచ్చిన ఆరోపణలు… పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రకటించారు. తనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో… అన్యాయంగా అత్యాచార కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news